రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ ను వినియోగించుకోవాలి

362చూసినవారు
రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ ను వినియోగించుకోవాలి
పెద్ద కొడప్ గల్ మండలం చిన్న తక్కడ్ పల్లి గ్రామంలో రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ పోటీలను సద్వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సౌదగర్ అరవింద్ అన్నారు. మంగళవారం గ్రామ యువకులకుఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ పై అవగాహన కల్పించారు. అనంతరం కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్