క్రీడలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తాయి

370చూసినవారు
క్రీడలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తాయి
క్రీడలు మనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తాయని, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని శనివారం స్థానిక ఎస్సై సుధాకర్ అన్నారు. మండలంలోని ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో  9వ రాష్ట్రస్థాయి బాలుర క్రీడల పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్జాలన తర్వాత క్రీడలను ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్