ఊరూరా చెరువుల పండుగ ఘనంగా

1540చూసినవారు
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల సవరగావ్ గ్రామంలో సర్పంచ్ కిషన్ పవర్ ఆధ్వర్యంలో సర్పంచ్ మాట్లాడుతూ చెరువు పేరు కౌలాస్ రిజర్వాయర్ ఆయకట్టు188 ఎకరాలు, నిధులు12. 5లక్షలు కట్ట బలోపితం చేయడం, తుమ్ నిర్మాణం, పోలిక తీత వంటి కాలువ నిర్మాణం, సుందరీకరణం, పనులు చేయడం జరిగింది. ఘనంగా ఊరూరా చెరువుల కట్టల పైన పంటవార్పు నిర్వహించి బతుకమ్మ ఆటలు పాటలు మహిళలు అలరించారు. ఇందులో సర్పంచ్ కిషన్ పవర్, ఉప సర్పంచ్ శంకర్ వార్డ్ మెంబర్స్ పంచాయతీ సెక్రెటరీ పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్