పిట్లంలో ఘనంగా వరలక్ష్మి వ్రతాలు

61చూసినవారు
పిట్లంలో ఘనంగా వరలక్ష్మి వ్రతాలు
శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా మండలంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్, అయ్యప్ప ఆలయంలో పలు నివాసాల్లో మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అనంతరం వాయినాలు ఇచ్చుకున్నారు. అయ్యప్ప ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. శిశుమందిర్ పాఠశాలలో వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్