మద్నూర్ సాయిబాబా ఆలయంలో పూజలు, అన్నదానం

551చూసినవారు
మద్నూర్ సాయిబాబా ఆలయంలో పూజలు, అన్నదానం
మద్నూర్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గురువారం సాయి మూలవిరాట్ విగ్రహంకు అభిషేకలు, గల్కట్ సిద్దు కుటుంబీకులు పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి మంత్రో చర్నాలతో పూజ, హారతి చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గల్కట్ సిద్దూ, గల్కట్ రాజు, జ్ఞాను, సచిన్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్