వచ్చే నెల నుండి 200 యూనిట్ల ఉచిత కరెంట్: షబ్బీర్ అలీ

73చూసినవారు
వచ్చే నెల నుండి 200 యూనిట్ల ఉచిత కరెంట్: షబ్బీర్ అలీ
వచ్చే నెల నుండి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ చెప్పారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక కమిటీ అధ్యక్షులు బైండ్ల దశరథం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఇటీవల షబ్బీర్ అలీని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియమించారు. ఈ మేరకు ఆయనను దశరథం మర్యాద పూర్వకంగా కలిశారు.

ట్యాగ్స్ :