24 నుండి డ్రాయింగ్, టైలరింగ్ పరీక్షలు

72చూసినవారు
24 నుండి డ్రాయింగ్, టైలరింగ్ పరీక్షలు
టెక్నీకల్ కోర్సులైన డ్రాయింగ్, టైలరింగ్ ఎంబ్రాయిడరీలో లోయర్ అండ్ హయర్డ్ గ్రేడ్ పరీక్షలు ఈ నెల 24 నుండి 27 వరకు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రాయింగ్ లోయర్ అండ్ హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈ నెల 24 నుండి 27 వరకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12. 30 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుండి 4. 30 గంటల వరకు నిర్వహింపబడుతుందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్