తిప్పాపూర్ లో ఘనంగా ఎడ్లబండ్ల ప్రదర్శన

69చూసినవారు
తిప్పాపూర్ లో ఘనంగా ఎడ్లబండ్ల ప్రదర్శన
బిక్కనూర్ మండలంలోని తిప్పాపూర్ లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం ఎడ్లబండ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దాయారి సాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం రోజు గ్రామంలో అన్ని కుల సంఘాల ప్రతినిధులు బండ్లను ఊరేగించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్