నేడు సిద్ధిరామేశ్వరాలయానికి షబ్బీర్ అలీ రాక

65చూసినవారు
నేడు సిద్ధిరామేశ్వరాలయానికి షబ్బీర్ అలీ రాక
భిక్కనూరు మండల కేంద్రంలో గల సిద్ధిరామేశ్వర ఆలయానికి గురువారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వస్తున్నట్లు ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి తెలిపారు. ఆలయంలో జరుగుతున్న వాస్తు దోష నివారణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. వాస్తు దోష నివారణ కార్యక్రమంతో పాటు లోకకళ్యాణార్థం వేద పండితుల ఆధ్వర్యంలో వేద పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు తరలిరావాలని కోరారు.

సంబంధిత పోస్ట్