ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన

77చూసినవారు
ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన
భిక్కనూరు కామారెడ్డి జిల్లాలోని ఆయా మండలాల్లో రైతులు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ పంటపై అధిక దిగుబడులు సాధించేందుకు ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో గత 20 సంవత్సరాలుగా సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ రైతులతో కామారెడ్డి జిల్లా రైతులకు అవగాహన కల్పించినట్లు ఫామ్ ఆఫీసర్ కళ్యాణ్ విశ్వతేజలు సోమవారం తెలిపారు. ఈ పంట సాగుతో రైతులు ఎంతగానో అభివృద్ధి చెందుతారని అన్నారు.

సంబంధిత పోస్ట్