మా టీమ్ ఓటమికి ప్రధాన కారణం అతడే

77చూసినవారు
మా టీమ్ ఓటమికి ప్రధాన కారణం అతడే
తమ జట్టు ఓటమికి పాక్‌ బ్యాటర్ల తప్పిదాలే కారణమని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్‌ పేర్కొన్నాడు. 'ఓసారి ఇమాద్ వసీమ్‌ ఇన్నింగ్స్‌ను గమనించండి. చివర్లో దూకుడుగా ఆడాల్సి ఉన్నా.. ఆడలేదు. బంతులను బాగా వృథా చేశాడు. దీంతో లక్ష్య ఛేదన కష్టంగా మారిపోయింది. ఒకవేళ ఇమాద్ కొన్ని పరుగులు చేసి ఉంటే.. పాక్‌ గెలిచేందుకు అవకాశం ఉండేది' అని ఓ టీవీ కార్యక్రమంలో సలీమ్ అన్నాడు.