అన్నదాన దాతను సన్మానించిన అయోధ్య క్షేత్ర ట్రస్ట్ సభ్యులు

56చూసినవారు
అన్నదాన దాతను సన్మానించిన అయోధ్య క్షేత్ర ట్రస్ట్ సభ్యులు
భిక్కనూరు ఈనెల 22న అయోధ్యలో ప్రతిష్టించిన శ్రీ బాల రాముని ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా భిక్కనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రీరాముని పూజ కార్యక్రమం అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి తనవంతుగా 6 క్వింటాళ్ల బియ్యాన్ని అన్నదానానికి అందజేశారు. ఈ సందర్భంగా శనివారం ఆయనను భిక్కనూరు అయోధ్య క్షేత్ర ట్రస్టు సభ్యులు సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్