
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఏపీ కేబినెట్ బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అవి..
👉రక్షిణ మంచినీటి కోసం శ్రీకాకుళం జిల్లా ఉద్దానంకు రూ. 5.75 కోట్లు
👉కుప్పంలో రూ. 8.22 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు ఆమోదం
👉248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి ప్రతిపాదనకు ఆమోదం
👉వైఎస్సాఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చే జీవోకు ఆమోదం
👉పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీలకు గ్రీన్ సిగ్నల్
👉పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నిబంధనల సవరణలకు ఆమోదం.