నహీమ్ కి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

60చూసినవారు
నహీమ్ కి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
కామారెడ్డి పట్టణంలో రంజాన్ పురస్కరించుకొని ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ సోదరుని మహమ్మద్ నయీమ్ ని గురువారం కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ దేవరాజ్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామగౌడ్, కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్, రవీందర్ గౌడ్, పంపరి లక్ష్మణ్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్