రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించాలి

56చూసినవారు
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించాలి
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా వరి ధాన్యం సేకరించాలని రాష్ట్ర టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ అధికారులు శ్రీధర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి చెప్పారు. భిక్కనూరు మండల కేంద్రంతో పాటు పెద్దమల్లారెడ్డి గ్రామంలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. పిపిసి, ట్యాబ్ ఎంట్రీ ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతుల నుండి సేకరించిన వరి ధాన్యం వివరాలను సిబ్బంది వారికి తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్