ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ

81చూసినవారు
ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ది ప్రొఫెషనల్ కొరియర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ ప్రవీణ్ మాట్లాడుతూ, వినాయక చవితి పండుగను ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ప్రతి సంవత్సరం పండగకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సాయి, వెంకటేష్, మహేష్, నవీన్, సాయి ప్రసాద్, లావణ్య, శ్వేత, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్