యోగాలో ఉచిత శిక్షణ

66చూసినవారు
యోగాలో ఉచిత శిక్షణ
కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఒకటవ తేదీ నుంచి 11 రోజుల శంకు ప్రక్షాళన అడ్వాన్స్ యోగా ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జగిత్యాలకు చెందిన యోగ, ఆధ్యాత్మిక పరిశోధన ప్రచార సేవా సంస్థ శ్రీకృష్ణ అష్టాంగ యోగ నిర్వాహకులు కళింగ రాజు తెలిపారు. ఆదివారం ఉదయం 10. 30 లకు శ్రీ సాయిబాబా మందిరం విద్యానగర్, అదే రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ సరస్వతి శిశు మందిర్ హై స్కూల్ లో పరిచయ కార్యక్రమం ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్