సామాజిక మాధ్యమాలు యువతపై ప్రభావం

77చూసినవారు
సామాజిక మాధ్యమాలు యువతపై ప్రభావం
కామారెడ్డి ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, 2, 3 ఆధ్వర్యంలో సెమినార్ హాలులో గురువారం నిర్వహించిన ఒకరోజు జాతీయ సెమినార్ లో భాగంగా విద్యార్థులకు నేటి పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలు యువత ప్రభావం అంశంపై సంగ్రామ్ కేసరి సమంతరాయ్ ప్రొఫెసర్ ఆఫ్ సోషల్ సెన్సెస్ ఉత్కల్ యూనివర్సిటీ ఒడిస్సా ముఖ్యఅతిథిగా వివరణాత్మక ఉపన్యాసం ఇచ్చారు. ప్రిన్సిపల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాలను వినియోగించుకొని వృద్ధిలోకి రావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్