సాహిత్యం సమాజ బాగును కోరుకుంటుంది

53చూసినవారు
సాహిత్యం సమాజ బాగును కోరుకుంటుంది
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బీఈడీ కళాశాలలో తెరవే కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో పుస్తకాలు ఆవిష్కరణ సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేటి నిజం దినపత్రిక సంపాదకులు బైసా దేవదాస్ హాజరై మాట్లాడుతూ, సాహిత్యం సమాజ బావను కోరుకుంటుందని, కౌలు సమాజంలోని చెడును తొలగించి మంచిని పెంచుతున్నారని, అన్యాయాన్ని నిర్మూలించి సమాజ నిర్మాణానికి కవులు కృషి చేస్తారని అన్నారు.

సంబంధిత పోస్ట్