పూర్తయిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ఎమ్మెల్యే సమీక్ష

81చూసినవారు
పూర్తయిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ఎమ్మెల్యే సమీక్ష
వచ్చే ఖరీఫ్ సీజనులో ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందించాలని ఎమ్మెల్యే కెవిఆర్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో కామారెడ్డి నియోజకవర్గంలో పూర్తైన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, వచ్చే 2024-25 ఖరీఫ్ సీజనుకు ముందస్తుగా చేపట్టవలసిన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి సమీక్షించారు. డీఎస్ఓ మల్లికార్జున బాబు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్