మహిళా డిగ్రీ కళాశాలలో ప్రత్యేక కోర్సు

64చూసినవారు
మహిళా డిగ్రీ కళాశాలలో ప్రత్యేక కోర్సు
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని మర్కల్ స్టేజి వద్ద మహిళా డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా బీఎస్సీ ఆన్సర్ కంప్యూటర్ సైన్సెస్ కోర్సును ప్రవేశపెట్టినట్టు ప్రిన్సిపల్ రాధిక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంటర్ లో ఎంపీసీ గ్రూప్ నుంచి పాసైన విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశం పొందేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కోర్సు ప్రవేశపెట్టడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్