టిజిఓ సభ్యత్వ నమోదు పరిశీలన

77చూసినవారు
టిజిఓ సభ్యత్వ నమోదు పరిశీలన
రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం ఎన్నికల సన్నాహకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్క జిల్లాను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం సభ్యులైన సత్యనారాయణ, శ్రీనివాసరావు సందర్శించడం జరిగింది. అందులో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లాను సందర్శించి, టి. జి. ఓ. సభ్యత్వ నమోదును పరిశీలించారు. కామారెడ్డి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం వారికి ఘనంగా స్వాగతం పలికారు. దేవేందర్, సాయిరెడ్డి, రాజలింగం, రమేష్, నర్సింలు తదితరులున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్