26వ వార్డులో కంకర కుప్పలను తొలగించిన మున్సిపల్ చైర్మన్

60చూసినవారు
26వ వార్డులో కంకర కుప్పలను తొలగించిన మున్సిపల్ చైర్మన్
కామారెడ్డి పట్టణంలోని సోమవారం 26వ వార్డులోని వీక్లీ మార్కెట్ వద్ద గల పోచమ్మ గుడి దగ్గరలో ఉన్న ప్రకృతి వనం ఎదుట కంకర కుప్పలు ఉండడం వల్ల ప్రజలు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సమాచారంతో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి వెంటనే స్పందించి అక్కడికి వెళ్లి గుడి ప్రాంగణంలో ఉన్న కంకర కుప్పలను మున్సిపల్ సిబ్బంది ద్వారా తొలగించారు. దీంతో 26వ వార్డ్ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్