స్వచ్ఛత వారోత్సవాల్లో విజేతలు వీరే

52చూసినవారు
స్వచ్ఛత వారోత్సవాల్లో విజేతలు వీరే
స్వచ్ఛత వారోత్సవాలలో భాగంగా కామారెడ్డి మున్సిపల్ వారు నిర్వహించిన పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవునిపల్లి విద్యార్థులు బహుమతులు గెలుచుకున్నారు. వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతిని 9వ తరగతి విద్యార్థిని మీనాక్షి, డ్రాయింగ్ కాంపిటీషన్లో సాయిచరణ్ 9వ తరగతి విద్యార్థి బహుమతులను గెలుచుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్