వృత్తి విద్య కోర్సులలో శిక్షణ

81చూసినవారు
వృత్తి విద్య కోర్సులలో శిక్షణ
సెట్విన్ ద్వారా వివిధ వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నామని ఆ సంస్థ కో-ఆర్డినేటర్ సయ్యద్ మొయిజుద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీసీఏ, పీజీ డీసీఏ, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, మెహందీ కోర్సులలో మూడు మాసాల పాటు శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తామని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్