నందిపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

62చూసినవారు
నందిపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన నందిపేట బంగారు సాయి రెడ్డి ఫ్యాక్టరీ వద్ద గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా దెందులూరు ప్రాంతానికి చెందిన నాని బంగారు సాయి రెడ్డి ఫ్యాక్టరీ వద్ద నడుచుకుంటూ వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాని మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై పడి ఉన్న మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్