సదాశినగర్ మండలం భూంపల్లిలో విషజ్వరాలు వ్యాపించి ఊరడి రంజిత్(9)అనే 4వ తరగతి చదువుతున్నబాలుడు గురువారం ప్రాణాలు కోల్పోయడని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జడ్పిటిసి రాజేశ్వర్ రావు చెప్పారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ. గ్రామంలో ఇటీవల అనేకమంది విషజ్వరాలు వ్యాపించాయని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగ బాలుడు కామారెడ్డి హాస్పిటల్ తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడన్నారు.