అల్లపూర్ లో ముగిసిన అఖండ హరినామ సప్తాహ

79చూసినవారు
అల్లపూర్ లో ముగిసిన అఖండ హరినామ సప్తాహ
పిట్లం మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న అఖండ హరినామ సప్తహా కార్యక్రమం శనివారం ముగిసినట్లు గ్రామానికి చెందిన భక్తులు తెలిపారు. ఈ అఖండ హరినామ సప్తహ కార్యక్రమంలో భాగంగా ఉదయం బ్రహ్మముహూర్తాన స్వామివారికి కాకడ హారతితో పాటు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం గ్రామంలో హరినామ స్మరణతో క్రమశిక్షణతో పాటు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందని గ్రామస్తులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్