బీజేపీకి 400కి పైగా సీట్లు: రాజ్‌నాథ్ సింగ్

70చూసినవారు
బీజేపీకి 400కి పైగా సీట్లు: రాజ్‌నాథ్ సింగ్
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ.. దాని మిత్ర పక్షాలు 400 పైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఇది తమ ప్రచార నినాదం కాదని.. తమ విధానమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో 400 స్థానాలకుపైగా స్థానాలు గెలుకుని.. పశ్చిమ భారతంలో సైతం బీజేపీ తనదైన ముద్ర వేసుకుంటుందని మే 12న బిహార్ రోడ్ షోలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్బంగా ఆయన ప్రస్తావించారు.

సంబంధిత పోస్ట్