అంబేద్కర్ యువజన సంఘం విలేజ్ కమిటీ మాచాపూర్ ఏకగ్రీవంగా ఎన్నిక

71చూసినవారు
అంబేద్కర్ యువజన సంఘం విలేజ్ కమిటీ మాచాపూర్ ఏకగ్రీవంగా ఎన్నిక
అంబేద్కర్ యువజన సంఘం విలేజ్ మాచాపూర్ నూతన కమిటిని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బిట్ల సురేందర్ సమక్షంలో ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు అమృత రావు అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్