అంబేద్కర్ యువజన సంఘం విలేజ్ అధ్యక్షుడు ఏకగ్రీవం

55చూసినవారు
అంబేద్కర్ యువజన సంఘం విలేజ్ అధ్యక్షుడు ఏకగ్రీవం
అంబేద్కర్ యువజన సంఘం ఎల్లారెడ్డి అధ్యక్షతన నియోజకవర్గం సురేందర్ మండల ప్రధాన కార్యదర్శి సాయిలు ఆధ్వర్యంలో విలేజ్ కమిటీని సర్దార్ పూర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నిరు. అధ్యక్షులు బయ్యారి రత్నయ్య, ఉపాధ్యక్షులు లక్ష్మణ్ రమేష్, ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, కార్యదర్శులు సాయిలు, సాల్మన్, రాజ్, కోశాధికారి సందీప్ ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్