బోర్లం క్యాంపులో న్యూట్రిషన్ గార్డెన్‌పై అవగాహన సదస్సు

51చూసినవారు
బోర్లం క్యాంపులో న్యూట్రిషన్ గార్డెన్‌పై అవగాహన సదస్సు
బోర్లం క్యాంపు గ్రామంలో పౌష్టికాహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. బుధవారం న్యూట్రిషన్ గార్డెన్ పెరటి తోట సాగుపై సూచించారు. అలాగే మహిళలకు వివిధ రకాల చేతి వృత్తుల జీవనోపాదుల అంశాలపై చర్చించారు. గ్రామంలో ప్రతి ఒక్కరు న్యూట్రిషన్ గార్డెన్ ని ఏర్పాటు చేసుకొని దానిని ఆర్గానిక్ పద్దతిలో సాగు చేసి, నిత్య ఆహారంలో తాజా కూరగాయలు తిని ఆరోగ్యాంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్