కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలంలో కోతులు ఇండ్ల నుండి బయటికి పంపించిన మళ్లీ ఇండ్లకు వచ్చి పిల్లలను కరవడం జరుగుతుందని ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు గురువారం తెలిపారు. కోతుల ద్వారా రక్షణ కల్పించాలని ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు అటవీశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.