బీబీపేట్: తరాలు మారిన ఎలాంటి సమానత్వం లేదు

70చూసినవారు
బీబీపేట్: తరాలు మారిన ఎలాంటి సమానత్వం లేదు
బీబీపేట్ మండలంలోని ఇస్సానగర్ రామచంద్రపురం కాలనీలో జిల్లాస్థాయి మాస్టియన్ సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాస్టియన్ రాష్ట్ర కార్యదర్శి నాగిల్ల నర్సాయ్య మాట్లాడుతూ తరతరాల నుండి ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వాన్ని ఎన్ని ప్రభుత్వాలు మారిన తమకు మాత్రం అందని ద్రాక్ష మాదిరిగా చేశారు. తరాలు మారిన ఎలాంటి సమానత్వం లేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్