బీజేపీ సభ్యత్వాలు గిన్నీస్ బుక్ రికార్డ్స్లో నమోదుకు లక్ష్యం

51చూసినవారు
బీజేపీ సభ్యత్వాలు గిన్నీస్ బుక్ రికార్డ్స్లో నమోదుకు లక్ష్యం
గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు అయ్యేలా 40కోట్ల బీజేపీ సభ్యత్వాలు నమోదే లక్ష్యంగా, సభ్యత్వ నమోదు మొదలైందని కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణతార అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిలో పార్టీ ఆఫీస్ వద్ద బిజేపి నేతలతో సమావేశం జరిగింది. ఆమె మాట్లాడుతూ. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు బిజెపి సభ్యత్వాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేయడం బిజేపితోనే సాధ్యం అన్నారు.

సంబంధిత పోస్ట్