నాగిరెడ్డిపేట మండలంలోని ఆత్మకూర్ పశువైద్యాధికారిగా దివ్యశ్రీ మంగళవారం పదవి బాధ్యతలు చేపట్టినట్లు నాగిరెడ్డిపేట మండలం పశువైద్యాధికారి డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఆత్మకూర్ పశువైద్యాధికారి లేక చాలా సంవత్సరాలుగా ఇంచార్జ్ వైద్యులతొనె కొనసాగడంతో పశువుల యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. పశువైద్యాధికారిని రావడంతో ఇబ్బందులు పశువుల వైద్యానికి భరోసా వచ్చింది.