పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి డీపీఓ

72చూసినవారు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి డీపీఓ
నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట గ్రామపంచాయతీని గురువారం కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు సందర్శించి, జీపీ ఓటర్ లిస్ట్ ముసాయిదా ఓటర్ సవరణలను పరిశీలించారు. ఓటర్ ముసాయిదులో ఎలాంటి తప్పులు ఉన్నగ్రామస్తుల అభ్యంతరాలు స్వీకరించి అంతర్జాలంలో నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం భాగంగా చేపట్టిన గోపాల్‌పేట జడ్పి ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్