ఎల్లారెడ్డి అయ్యప్ప ఆలయంలో పడిపూజ చేసిన ఆర్తో వైద్యుడు

65చూసినవారు
ఎల్లారెడ్డి శ్రీశ్రీశ్రీ. ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో స్వామికి ఇష్టమైన బుధవారం రాత్రి ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన బొక్కల వైద్యుడు ఉపేంద్ర అయ్యప్ప స్వామి మాలదారణలో ఉండి పడిపూజ చేయించారు. పడిపూజ సంధర్బంగా ఏర్పాటు చేసిన భజన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వయంగా వైద్యుడు భజన పాటతో ఉర్రుతలుగించి, పూజ ప్రారంభించారు. 18మెట్ల పూజ అనంతరం స్వాములకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్