ఎల్లారెడ్డి: అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ

85చూసినవారు
ఎల్లారెడ్డి: అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ
లింగంపేట మండలం ముస్తాపూర్ వద్ద మొక్కజొన్నల లారీ అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం ఔరంగాబాద్ నుండి కామారెడ్డి వెళ్తున్న లారీ ముస్తాపూర్ మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్