నాగిరెడ్డిపేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పతాకావిష్కరణ

57చూసినవారు
నాగిరెడ్డిపేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పతాకావిష్కరణ
నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ ఠాగూర్, శ్రీనివాస్ రెడ్డి, రామచంద్రర్ రెడ్డి, పోచయ్య, ఫారుక్, మైనార్టీ అధ్యక్షులు ఇమామ్ కలీం, లక్ష్మా గౌడ్, రామ్ రెడ్డి, షకీల్, అంతిబాబు, మురళి గౌడ్, హరిష్, జీవరత్నం పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్