ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన మాజీ ఎమ్యెల్యే

70చూసినవారు
ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన మాజీ ఎమ్యెల్యే
కామారెడ్డి జిల్లా జుక్కల్ సెగ్మెంట్ బిచ్కుంద మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో 8 మండలాలకు సంబంధించిన ముస్లిం సోదరులకు రంజాన్ మాసం సందర్భంగా జుక్కల్ మాజీ ఎమ్యెల్యే గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ జహీరాబాద్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్