గ్రామీణ ప్రాంత యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ

85చూసినవారు
గ్రామీణ ప్రాంత యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ
గ్రామీణ ప్రాంతంలో కంప్యూటర్ శిక్షణ అందరికీ అందించాలని ఉద్దేశంతో ఏకల్ గ్రామోతన ఫౌండేషన్ తరపున శిక్షణ ఇవ్వడం జరిగిందని దక్షిణ భారత ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం బిచ్కుందలో జరిగిన సర్టీఫికెట్ల పంపిణీలో ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి లాభపేక్ష లేకుండా సేవ చేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమ నిర్వహించామన్నారు. అనంతరం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్