ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో VKV ఫంక్షన్ హాల్ లో మంగళవారం క్రైస్తవ సోదర సోదరిమనులతో ఎమ్మెల్యే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కేక్ ని కట్ చేసారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన నాటి నుండి క్రైస్తవులకు చాలా సహాయ సహాకారాలు అందిస్తుందన్నారు. ప్రతి యేటా ఇలా క్రిస్మస్ సంబరాలు ప్రభుత్వం తరపున నిర్వహించడం చాలా ఆనందదాయకం అన్నారు.