తెలంగాణ పోగ్రసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా విసృత స్థాయి సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి మండల అధ్యక్షులుగా గ్యార బాబయ్య మరియు ప్రధాన కార్యదర్శి గా బి. రాజ్ కుమార్ గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీపీటీఎఫ్ ఆశయ సాధనకు కృషి చేస్తామని తెల్పడం జరిగింది.