ఎల్లారెడ్డిలో ఉరుములు మెరుపులు పిడిగులతో కూడిన భారీ వర్షం

65చూసినవారు
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో మంగళవారం ఉదయం నుండి ఎండ ఉక్కపోత, ఒక్కసారిగా మధ్యహ్నం 2. 30గంటల నుండి ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకొని చీకటిగా మారి ఉరుములు, మెరుపులు, పిడిగులతో కూడిన భారీ వర్షం కురిసింది. 45నిముషాలపాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సోమవారం అర్ధరాత్రి సైతం ఇదే తరహాలో వర్షం పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్