ఎల్లారెడ్డి కెజిబివిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

55చూసినవారు
ఎల్లారెడ్డి కెజిబివిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ఎల్లారెడ్డి కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో 2024- 25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు, విద్యాలయ ప్రత్యేక అధికారిని సుశీల బుదవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్ ప్రథమ ఆంగ్ల మాధ్యమంలో ఎంపీసీ (40), బిపిసి (40) సీట్లు ఖాళీగా ఉన్నాయని, ప్రవేశాలు కొనసాగుతున్నాయని, టెన్త్ పాసై ఆసక్తి కలిగిన బాలికలు ప్రవేశాలు పొందాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్