కామారెడ్డి: ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

68చూసినవారు
కామారెడ్డి: ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ప్రాథమిక పాఠశాల ఒడ్డెర కాలనీలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించడం జరిగింది. ప్రధానోపాద్యాయులు గ్యార బాబయ్య మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ రచన కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్