రంగారెడ్డి జిల్లా తక్కుగూడ గెజిటెడ్ హెడ్మాస్టర్ రాములు పైన దాడికి నిరసనగా ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు సోమవారం నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలపాలని టిపిటిఎఫ్ కామారెడ్డి మండల అధ్యక్షులు గ్యార బాబయ్య మరియు ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ శనివారం కోరడం జరిగింది.