కామారెడ్డి: ఆర్యవైశ్య డివిజన్ చైర్మన్ కు సన్మానం

76చూసినవారు
కామారెడ్డి: ఆర్యవైశ్య డివిజన్ చైర్మన్ కు సన్మానం
కామారెడ్డి డివిజన్ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన భాశెట్టి నాగేశ్వర్ ను శనివారం జిల్లా కాంగ్రెస్ నాయకులు మాజీ మండల రైతుబంధు సమితి అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు చందుపట్ల విట్టల్, చంద్ర గౌడ్, రాజేంద్ర ప్రసాద్, అరుణ్ శర్మ, శ్రీనివాస్, మాజీ డైరెక్టర్ ప్రసాద్, చంటి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ లు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా శాలువాతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్