నియోజకవర్గ ఇన్చార్జ్ బిట్ల సురేందర్ సమక్షంలో ఎర్రోళ్ల ఎల్లు బాబు అధ్యక్షతన 11వ వార్డులోని లింగరెడ్డిపేట్ అంబేద్కర్ యువజన సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మర్లు సాయిబాబా, మండల ప్రధాన కార్యదర్శి కుసుల కంటి సాయిలు, కోశాధికారి మొగులయ్య పాల్గొన్నారు.